Profile
Name
Patnam Lo Palleturu by Pinnaka Padma
Description
Hello everyone !! I am Pinnaka Padma, I enjoy growing my terrace garden, I also love cooking , stitching and travelling. In the process of experimenting all possible solutions for plant nutrition I found some easy and effective ways to make plants grow and produce good fruits and vegetables. I want to share my knowledge to all of you so please subscribe to my channel to get all my updates.
Subscribers
435K
Subscriptions
Friends
Channel Comments
![]() |
sathipadma
(3 minutes ago)
చాలా వివరంగా చెప్పారు సోదరీ.నేను try చేస్తాను
|
![]() |
merabharatmahaan2917
(10 minutes ago)
So nice, చాలా బాగా explain చేశారు, చాలా శ్రద్ధ గా, neat గా, ఓపిక గా చేసి చూపించారు. Thank you Madam.
|
![]() |
sridharomshanthi9546
(17 minutes ago)
ఆప్యాయతతో కూడి, పరిణితి చెందిన మాట తీరు అభినందనీయం. విషయం కూడా మానవ జాతి జీవనాన్ని ముందుకు నడిపిస్తుంది. అనుసరణీయం. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు.
|
![]() |
padmaimma1578
(28 minutes ago)
అమ్మ చాలా వరకు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్న థాంక్స్ అండీ
|
![]() |
poornaakondi
(31 minutes ago)
అమ్మా మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి మీరు మాట్లాడుతుంటే మా మామ్మ గారు మాట్లాడుతున్నట్టే ఉంది మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు నేను తప్పకుండా మొదలు పెడతాను
|
![]() |
seshasai6849
(46 minutes ago)
చాలా మంచి వీడియో అండి ,మీరు పొందుతున్న ఆనందం మాకు పొందాలని వుంది అండి. వివరంగా
|
![]() |
KalyanisRecipesandGreens
(51 minutes ago)
Really fantastic. అందరూ ఇలా పెంచి ఆరోగ్యంగా ఉండాలనే మీ సంకల్పం చాలా గొప్పగా ఉంటుంది. ధన్యవాదాలు అమ్మా.
|
![]() |
ayeshaali9871
(2 hour ago)
Aunty ... too gud...alhamdullila..I loved ur chia seed growing.....I like ur speaking..very natural
|
![]() |
swarnasvims2496
(2 hour ago)
నేను మెంతులు try చేశాను బాగా వచ్చింది
|
![]() |
sivatechnews4548
(3 hours ago)
మేడం బాగున్నారా....
|
![]() |
abbarajusridevi7185
(1 hours ago)
చాలా బాగా చేసారు నాకు ఆలా చెయ్యాలని ఉంది అంటీ సూపర్
|
![]() |
revathink2535
(9 hours ago)
Ila penchavachani teliyadandi. Chala vaga vivarincharu. Thanks andi
|
![]() |
mounikakadagala5464
(8 hours ago)
Thank you so much aunty for clear explanation️ now I am ready to try this I am doing it today!!!
|
![]() |
vaishnavid6699
(19 hours ago)
Aunty you are awesome without soil you grow micro greens, hats off for your idea. Meeku yee idea yala vachindi
|
![]() |
satyavathiuggina149
(12 hours ago)
నమస్తి అమ్మ మీరు చాలా మంచి విష్యముని
|
![]() |
navayasree1466
(12 hours ago)
Will start today aunty...first of all ur superb aunty...inspiring so many people like me
|
![]() |
shashikala_gardening_tips
(8 hours ago)
Very nicely explained madam. I hv terrace garden. Now I ll start growing microgreens also.
|
![]() |
parvathivenkat9025
(4 hours ago)
నాకు చాలా సంతోషంగా ఉందండి
|
Add comment